రేపటి నుంచి చేప పిల్లల పంపిణీ: తలసాని | Tommarow from Free distribution Fishes | Sakshi

రేపటి నుంచి చేప పిల్లల పంపిణీ: తలసాని

Published Sun, Oct 2 2016 4:00 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

రేపటి నుంచి చేప పిల్లల పంపిణీ: తలసాని

రేపటి నుంచి చేప పిల్లల పంపిణీ: తలసాని

రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి 15 వరకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి 15 వరకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. శనివారం మత్స్యశాఖ అధికారులు, సహకార సంఘాల సభ్యులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 పెద్ద, 17 మధ్య స్థాయి, 53 చిన్న రిజర్వాయర్లు, 35,031 చెరువులు ఉన్నాయని.. వాటిలో 4,553 చెరువులు, రిజర్వాయర్లలో 48 కోట్ల వ్యయంతో 34.63 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement