టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నుమూత | TPF state president maddileti died | Sakshi
Sakshi News home page

టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నుమూత

Published Wed, Oct 14 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నుమూత

టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నుమూత

హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మద్దిలేటి అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. మద్దిలేటి మృతి విషయం తెలిసిన పలువురు ప్రజాసంఘాల నాయకులు బాగ్‌లింగంపల్లిలోని టీపీఎఫ్ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావు, ప్రొఫెసర్ కోదండరామ్, చాడవెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, నారాయణ, గద్దర్, ప్రభాకర్‌లతో పాటు పలువురు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement