టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ | trs lp, parliamentary meeting starts in hyderabad | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ

Published Wed, Jun 29 2016 12:01 PM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM

trs lp, parliamentary meeting starts in hyderabad

హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో హైకోర్టు విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement