
జనం లేక...
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలపై పన్ను విధింపు వివాదం నేపథ్యంలో రెండో రోజైన బుధవారం కూడా నగరంలో కొన్ని ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి.
దీంతో అనేక మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. మరికొన్ని సర్వీసులు నడిచినా... ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. -మన్సూరాబాద్