వ్యభిచారం కేసులో పట్టబడ్డ టీవీ ఆర్టిస్ట్ | TV artist arrested in brothel case | Sakshi
Sakshi News home page

వ్యభిచారం కేసులో పట్టబడ్డ టీవీ ఆర్టిస్ట్

Published Fri, May 9 2014 6:11 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

TV artist arrested in brothel case

హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ టీవీ ఆర్టిస్ట్ పాటు ముగ్గురు విటులు, ముగ్గురు యువతులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరెస్టయిన టీవీ నటుడు పలు సీరియల్స్లో నటించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement