అక్రమ ఆయుధాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్ | two persons arrested in hyderabad due to selling of illegal weapons | Sakshi
Sakshi News home page

అక్రమ ఆయుధాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

Published Sat, Mar 12 2016 8:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

two persons arrested in hyderabad due to selling of illegal weapons

చార్మినార్: హైదరాబాద్ పాతబస్తీలో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో 9ఎంఎం పిస్టల్తో పాటు రెండు బుల్లెట్లను సౌత్జోన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement