ఉత్తమ్ పై దాడికి యత్నించిన ఇద్దరు లొంగుబాటు | two surrendered who attempted Attack on PCC Chief | Sakshi
Sakshi News home page

ఉత్తమ్ పై దాడికి యత్నించిన ఇద్దరు లొంగుబాటు

Published Wed, Feb 3 2016 12:38 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

two surrendered  who attempted  Attack on PCC Chief

 గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తో పాటు షబ్బీర్ అలీపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. పాతబస్తీలో పోలింగ్ సందర్భంగా భావోద్వేగాలను రెచ్చగొట్టినట్లుగా మాట్లాడటం వల్ల కోపోద్రిక్తులైన మహమ్మద్ ఆబిద్, మహమ్మద్ కశాప్ అనే ఇద్దరు వ్యక్తులు టీపీసీసీ అధ్యక్షుడిపై దాడికి యత్నించారు. ఎంఐఎం రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపించడంతోనే ఇలా చేసామని నిందితులు సౌత్ జోన్ డీసీపీ ఎదుట లొంగిపోయారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement