మైనర్లపై అత్యాచారం, ఇద్దరు యువకుల అరెస్టు | Two youth raped minors, arrested | Sakshi
Sakshi News home page

మైనర్లపై అత్యాచారం, ఇద్దరు యువకుల అరెస్టు

Published Mon, Dec 5 2016 6:58 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

Two youth raped minors, arrested

చంచల్‌గూడ: మాయమాటలు చెప్పి అక్కచెల్లెళ్లపై(మైనర్లు) అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకుల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం మాదన్నపేట పోలసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం కుర్మగూడ డివిజన్ వికాస్‌నగర్‌కు చెందిన తన కుమార్తెలపై అదే విధీలో నివసించే హన్నన్(20), అఫ్జల్ (22)లు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితుల తల్లి మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఇరువురు బాలికలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement