ప్రజా సంఘాలతో ఐక్యవేదిక: తమ్మినేని | United front with public associations: tammineni | Sakshi
Sakshi News home page

ప్రజా సంఘాలతో ఐక్యవేదిక: తమ్మినేని

Published Mon, May 22 2017 1:00 AM | Last Updated on Thu, Jul 11 2019 9:04 PM

ప్రజా సంఘాలతో ఐక్యవేదిక: తమ్మినేని - Sakshi

ప్రజా సంఘాలతో ఐక్యవేదిక: తమ్మినేని

హైదరాబాద్‌: బీజేపీ, కాంగ్రెస్‌ ప్రజాసంఘాలు మినహా రాష్ట్రంలోని ప్రజా సంఘాలన్నింటినీ ఈ రెండేళ్లలో ఏకం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆది వారం గచ్చిబౌలిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వ ర్యంలో 3 రోజులు పాటు జరగనున్న రాజ కీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సరళీకరణ విధానాల వేగం మారడంతో ప్రజా ఉద్యమాలపై ప్రభావం చూపుతోందన్నారు. సీపీఎం నేతలు వి.శ్రీనివాస్, చెరుపల్లి సీతారాములు, నాగయ్య, బి.వెంకట్‌  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement