ఒంటెపై కాలు వేసి తొక్కి.. | very cruel act on camel | Sakshi
Sakshi News home page

ఒంటెపై కాలు వేసి తొక్కి..

Published Thu, Jul 28 2016 8:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

ఒంటెపై కాలు వేసి తొక్కి..

ఒంటెపై కాలు వేసి తొక్కి..

సాక్షి,సిటీబ్యూరో: రాజస్థాన్‌ నుంచి వచ్చిన యువకులు.. తమతో తీసుకు వచ్చిన ఒంటెలకు ముకుతాడు వేస్తున్న దృశ్యం. ఈ మూగజీవి మెడపై కాలు వేసి తొక్కి.. ముకుతాడు వేయడాన్ని చూసిన వారి హృదయాలు ద్రవించాయి. గుడిమల్కాపూర్‌లో ఈ చిత్రం ‘సాక్షి  కెమెరాకు చిక్కింది.  

                            -  చిత్రం: అనిల్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement