
నిండుకుండల్లా జలాశయాలు
హైదరాబాద్ : కుండపోతగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.
గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీటితో జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టుల నీటి నిల్వల వివరాలు ఇలా ఉన్నాయి.
1.జూరాల ప్రాజెక్టు :
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 1045.01 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 1044.57 అడుగులు
ప్రస్తుత నీటి నిల్వ: 9.36 టీఎంసీలు
ఇన్ఫ్లో : 120000 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 126484 క్యూసెక్కులు
2. శ్రీశైలం :
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 885.01 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 876.50 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 215.78 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 170.66 టీఎంసీలు
ఇన్ఫ్లో : 124720 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 9243 క్యూసెక్కులు
3. నాగార్జునసాగర్ :
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 590 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 514.50 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 312.05 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 139.44 టీఎంసీలు
ఇన్ఫ్లో : 7063 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 1350 క్యూసెక్కులు
4. మూసీ ప్రాజెక్టు :
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 645 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం: 642.80 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 4.46 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 3.89 టీఎంసీలు
ఇన్ఫ్లో : 21550 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 28500 క్యూసెక్కులు
5. పులిచింతల :
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 175 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 45.77 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 30 టీఎంసీలు
ఇన్ఫ్లో : 79107 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 79107 క్యూసెక్కులు
6. నిజాంసాగర్ :
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 1405 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 1380.60 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 17.80 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 1.42 టీఎంసీలు
ఇన్ఫ్లో : 45872 క్యూసెక్కులు
7.ఎస్ఆర్ఎస్పీ :
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 1091 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 1087.80 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 90.31 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 75.14 టీఎంసీలు
ఇన్ఫ్లో : 444000 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 10582 క్యూసెక్కులు
8. ఎల్లంపల్లి :
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 485.56 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 484.60 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 20.18 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 19.34 టీఎంసీలు
ఇన్ఫ్లో : 72832 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 57388 క్యూసెక్కులు
9. కడెం :
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 700 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 698.03 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 7.60 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 7.09 టీఎంసీలు
ఇన్ఫ్లో : 31164 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 46301 క్యూసెక్కులు
10. ఎల్. ఎం.డి :
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 920 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 897.90 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 24.07 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 9.26 టీఎంసీలు
ఇన్ఫ్లో : 25835 క్యూసెక్కులు
11. సింగూర్:
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 1717.93 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 1715.39 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 29.91 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 25.82 టీఎంసీలు
ఇన్ఫ్లో : 60000 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 157000 క్యూసెక్కులు