
మేము మనుషులమే..
సినీతారలమైనా తాము మనుషులమేనని, తమలో ఎలాంటి దివ్యత్వం లేదని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నాడు. అయూచితంగానే అభివూనులు విపరీతంగా ప్రేమాభిమానాలు కురిపిస్తుంటారని, ప్రత్యేకంగా గౌరవిస్తుంటారని, ఇదంతా తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని తన బ్లాగులో చెప్పుకొచ్చాడు. అందరిలాగా తాము మనుషులమేనని, సాటి మనుషుల్లా తమను చూస్తే చాలని పేర్కొన్నాడు.