తెలంగాణలో వైద్య విద్యకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం | website options start started for Telangana medical education | Sakshi
Sakshi News home page

తెలంగాణలో వైద్య విద్యకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం

Published Tue, Sep 20 2016 11:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

website options start started for Telangana medical education

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్న ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య సీట్లకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ కరుణాకరరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement