వైద్యం వికటించి మహిళ మృతి | woman dies in test tube centre | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి మహిళ మృతి

Published Thu, Aug 27 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

woman dies in test tube centre

హైదరాబాద్: సికింద్రాబాద్ శ్రుతి సెంటర్లో టెస్ట్ ట్యూబ్ సెంటర్లో వైద్యం వికటించి ఓ మహిళ  మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement