వైద్యం వికటించి మహిళ మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ శ్రుతి సెంటర్లో టెస్ట్ ట్యూబ్ సెంటర్లో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.