హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ అపార్ట్మెంట్లో మహిళ హత్యకు గురైంది. అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తులో...
హైదరాబాద్ : హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ అపార్ట్మెంట్లో మహిళ హత్యకు గురైంది. అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తులో 25 ఏళ్ల
యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు సాప్ట్వేర్ ఇంజినీర్ అనూషగా గుర్తించారు. ఆమెకు కొద్దిరోజుల క్రితమే వివాహం అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.