మహిళా దినోత్సవం
మహిళా దినోత్సవం సందర్భంగా నగరవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రగతి యూత్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఐమాక్స్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వరకు జరిగిన
వాక్‌థాన్‌లో నటి నిఖితా నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.