సంక్రాంతి వేడుకల్లో విషాదం | youth died in hyderabad due to miss falling in kite flying | Sakshi
Sakshi News home page

సంక్రాంతి వేడుకల్లో విషాదం

Published Fri, Jan 15 2016 7:36 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

youth died in hyderabad due to miss falling in kite flying

హైదరాబాద్: సంక్రాంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గుడిమల్కాపుర్‌ అల్లూరి సీతారామరాజు నగర్‌లో గాలి పటం ఎగురవేస్తూ మల్లేశ్‌ అనే యువకుడు బిల్డింగ్‌పై నుంచి జారి పడిపోయాడు. దీంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. మల్లేశ్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement