నరేంద్ర చౌదరి కూతురి నిశ్చితార్థానికి హాజరైన వైఎస్‌ జగన్ | YS Jaganmohan reddy takes blessings from chinna jiyar swami | Sakshi
Sakshi News home page

నరేంద్ర చౌదరి కూతురి నిశ్చితార్థానికి హాజరైన వైఎస్‌ జగన్

Published Sun, Jul 30 2017 8:29 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

YS Jaganmohan reddy takes blessings from chinna jiyar swami



హైదరాబాద్‌:
ఎన్‌ టీవీ అధినేత నరేంద్ర చౌదరి కూతురి నిశ్చితార్థానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఆదివారం బంజారాహిల్స్‌లో జరిగిన ఈ వేడుకలో త్రిదండి చిన్న జీయర్‌ స్వామి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్‌ స్వామిని మర్యాదపూర్వకంగా పలుకరించిన వైఎస్‌ జగన్‌ ఆయన నుంచి ఆశీస్సులు పొందారు.




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement