వైఎస్ఆర్ సీపీ జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీ ప్రకటన | ysrcp greater elections committee declared | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీ ప్రకటన

Published Sat, Aug 1 2015 10:31 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

ysrcp greater elections committee declared

హైదరాబాద్ :  గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ   ఎన్నికల కమిటీని  శనివారం ప్రకటించింది. కమిటీ సభ్యులుగా శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, రెహమాన్, ఆదం విజయ్ కుమార్ తదితరులు నియమితులయ్యారు. కాగా గ్రేటర్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement