ఆ బంగారం.. జస్ట్‌ టిప్‌ మాత్రమే!? | 17-kilograms gold recovered from Nepal-China's trade route | Sakshi
Sakshi News home page

ఆ బంగారం.. జస్ట్‌ టిప్‌ మాత్రమే!?

Published Sat, Nov 18 2017 4:42 PM | Last Updated on Mon, Nov 27 2017 1:10 PM

17-kilograms gold recovered from Nepal-China's trade route - Sakshi - Sakshi

ఖట్మాండు : నేపాల్‌-చైనా వాణిజ్య రహదారిలో బంగారంతో వెళుతున్న ఒక వాహనాన్ని నేపాల్‌ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టిబెట్‌ నుంచి స్వచ్ఛమైన బంగారంతో ఈ వాహనం ఖట్మాండు వెళుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నేపాల్‌-చైనా మధ్య అధికారికంగా నిర్వహించబడుతున్న హైవే ఈ వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీరంగ్‌ బోర్డర్‌ పాయింట్‌ వద్ద వాహనాన్ని అనుమతించిన ఒక పోలీస్‌ అధికారికి వాహనదారులు స్వచ్ఛమైన 17 కిలోగ్రాములు బంగారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement