మిలిటెంట్ల దాడులు.. 30 మంది మృతి | 30 killed in Boko Haram attack on 3 Nigeria villages on saturday | Sakshi
Sakshi News home page

మిలిటెంట్ల దాడులు.. 30 మంది మృతి

Published Wed, Dec 16 2015 8:16 AM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM

30 killed in Boko Haram attack on 3 Nigeria villages on saturday

అబుజా: బోకోహరామ్ మిలిటెంట్లు మూడు గ్రామాలపై విచాక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో 30 మంది మృతిచెందారు. అయితే, శనివారం నాడు జరిగిన ఈ దాడి విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఈశాన్య నైజీరియాలో బొకోహరామ్ వర్గం జరిపిన దాడులలో సుమారు 30 మంది మృతి చెందగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. నైజీరియా మిలిటరీకి సహాయం చేస్తున్న కారణంగా ఆ మూడు గ్రామాల ప్రజలపై మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారని ఓ బాధితుడు వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement