మడగాస్కర్‌లో ప్రమాదం... 47 మంది మృతి | 47 died in Madagascar in road accedent | Sakshi
Sakshi News home page

మడగాస్కర్‌లో ప్రమాదం... 47 మంది మృతి

Published Mon, Jan 30 2017 3:44 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

47 died in Madagascar in road accedent

అంటనానారివో: మడగాస్కర్‌లో ఆదివారం ఓ పెళ్లి వాహనం ప్రమాదవశాత్తూ నదిలో పడింది. ఈ ప్రమాదంలో నూతన వధూవరులు, 10 మంది చిన్నారులు సహా 47 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాజధానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ జోజొరోబ్‌ పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు చెప్పారు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement