సన్‌స్క్రీన్ లోషన్లతో నపుంసకత్వం..! | Ambisexual with sunscreen lotions ..! | Sakshi
Sakshi News home page

సన్‌స్క్రీన్ లోషన్లతో నపుంసకత్వం..!

Published Sun, Apr 3 2016 8:03 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

సన్‌స్క్రీన్ లోషన్లతో నపుంసకత్వం..!

సన్‌స్క్రీన్ లోషన్లతో నపుంసకత్వం..!

లండన్: సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల బారి నుంచి తప్పించుకునేందుకు ఎడాపెడా సన్‌స్క్రీన్ లోషన్లను దట్టించే పురుషులకో హెచ్చరిక. అలాగే, మేకప్ సామగ్రిని, మాయిశ్చరైజర్లను, లిప్‌బామ్‌లను అతిగా వాడేవాళ్లకు కూడా..! అతినీలలోహిత కిరణాలను ఫిల్టర్ చేసే కొన్ని రసాయనాల వల్ల నపుంసకత్వ ప్రమాదముందని తాజాగా తేలింది.

వీర్య కణాల నాణ్యతపై అవి ప్రతికూల ప్రభావం చూపుతాయని, మహిళల హార్మోన్ ప్రొజెస్టిరాన్ తరహాలో పనిచేసి, వ్యంధ్యత్వానికి దారి తీస్తాయని డెన్మార్క్‌లోని కోపెన్‌హెగన్ యూనివర్సిటీలో జరిపిన పరిశోధనల్లో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement