బార్బీకి బ్యాడ్ టైం.. | Barbie, Bad Time .. | Sakshi
Sakshi News home page

బార్బీకి బ్యాడ్ టైం..

Published Wed, Nov 26 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

బార్బీకి బ్యాడ్ టైం..

బార్బీకి బ్యాడ్ టైం..

బార్బీ.. ఈ బొమ్మ గురించి తెలియని వారు ఉండరు. అమ్మాయిలకు అత్యంత ప్రియమైన బొమ్మ. ప్రపంచంలోనే నంబర్ 1. ఇప్పుడా బార్బీకీ బ్యాడ్ టైం వచ్చింది. ప్రస్తుతం డిస్నీ వాళ్ల ‘ఫ్రొజెన్’ బొమ్మ మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు.. ఈ ఏడాది క్రిస్‌మస్‌కు తల్లిదండ్రులు తమ పిల్లలకు బహుమతిగా ఇచ్చే బొమ్మల జాబితాలో బార్బీని తోసిరాజని.. ‘ఫ్రొజెన్’ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

అమెరికాకు చెం దిన ‘హాలీడే టాప్ టాయ్స్’ సర్వేలో ఈ విషయం తేలింది. గత 11 ఏళ్లుగా టాప్‌లో ఉన్న బార్బీ.. ఫ్రొజెన్ దెబ్బకు రెండో స్థానానికి పడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement