కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన జెట్‌స్టార్ విమానంలో గురువారం ఒక మహిళ ప్రసవించింది. సిబ్బంది సహాయానికి గుర్తుగా ఆ బిడ్డకు తల్లి విమానయాన సంస్థ పేరే పెట్టింది. జెట్‌స్టార్ విమానయాన సంస్థ నాలుగు గంటల కన్నా తక్కువ సమయం పట్టే ప్రయాణాలకు గర్భిణులను 40వ వారం వరకు అనుమతిస్తుంది.
సింగపూర్ నుంచి మయన్మార్‌కు వెళ్తున్న విమానమెక్కిన ఆ మహిళకు ప్రయాణం మధ్యలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో విమానంలో ముగ్గురు వైద్యులున్నారు. వారి సహాయంతో విమాన సిబ్బంది ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. పిల్లాడికి మహిళ ‘జెట్‌స్టార్’ అని పేరు పెట్టింది.
బిడ్డకు ‘విమానం’ పేరు
Published Fri, Apr 29 2016 11:23 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM
Advertisement
Advertisement