బ్రెజిల్ జైల్లో ఘర్షణలు.. 25 మంది మృతి | Brazil prison gang clashes leave 25 dead, reports say | Sakshi
Sakshi News home page

బ్రెజిల్ జైల్లో ఘర్షణలు.. 25 మంది మృతి

Published Tue, Oct 18 2016 2:20 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

Brazil prison gang clashes leave 25 dead, reports say

సయో పాలో: బ్రెజిల్ ఉత్తర ప్రాంతంలోని బోవా విస్తా జైలులో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో 25 మంది ఖైదీలు మృతి చెందారు. వీరిలో ఏడుగురి తలలు పూర్తిగా తెగిపడగా, ఆరుగురు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్రికోలా డీ మాంటే క్రిస్టో జైలులో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఖైదీలు కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు తీవ్ర దాడికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనకు ఓ ఖైదీ భార్య కారణమని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement