వధువు వచ్చెనిలా.. | Bride Makes Wedding Entrance In Creepy Coffin | Sakshi
Sakshi News home page

వధువు వచ్చెనిలా..

Published Sun, Jun 7 2015 5:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

వధువు వచ్చెనిలా..

వధువు వచ్చెనిలా..

 మీరు చూస్తున్నది నిజమే. అయితే పెళ్లికూతురు శవపేటికలో ఉండడమేమిటనేదేగా మీ సందేహం. జెన్నీ బక్‌లెఫ్ అనే ఈ 58 ఏళ్ల  వ ధువు ఓ ఫ్యునరల్ పార్లర్ ఉద్యోగిని. ఆ సంస్థలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున జెన్నీకి వింత ఆలోచన వచ్చింది. అదేమిటంటే పెళ్లి వేదిక వద్దకు గుర్రపు బగ్గీలో కాకుండా వెరైటీగా రావాలనుకోవడం. ఆ ఆలోచన మదిలో తట్టిందే తడవుగా అదే పనిచేసేసింది. అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement