‘రక్త జలపాతం’ గుట్టు రట్టు! | Century-old mystery of Antarctica's red waterfall solved | Sakshi
Sakshi News home page

‘రక్త జలపాతం’ గుట్టు రట్టు!

Published Sun, May 7 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

‘రక్త జలపాతం’ గుట్టు రట్టు!

‘రక్త జలపాతం’ గుట్టు రట్టు!

వాషింగ్టన్‌: అంటార్కిటికాలోని ‘ఎర్ర జలపాతం’ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. అక్కడి నీరు రక్తంలాగా ఎర్రటి రంగులో ప్రవహించడానికి కారణం ఆ నీటిలోని ఇనుము గాలితో కలవడమేనని  వర్సిటీ ఆఫ్‌ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు.

తూర్పు అంటార్కిటికాలోని ఈ ‘రక్త జలపాతాన్ని’ 1911లో గుర్తించారు. ఈ జలపాతం నీటిలోని ఇనుము గాలితో కలసినపుడు నీటి రంగు ఎరుపులోకి మారుతోందని, తద్వారా ఎరుపు రంగులో జలం ప్రవహిస్తోందని తమ పరిశోధనలో తేలిందని యూఏఎఫ్‌కు చెందిన క్రిస్టినా తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement