19 రోజుల్లో 57 అంతస్తుల అందాల భవంతి | Chinese construction firm erects 57-storey skyscraper in 19 days | Sakshi
Sakshi News home page

19 రోజుల్లో 57 అంతస్తుల అందాల భవంతి

Published Sat, May 2 2015 12:40 PM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

Chinese construction firm erects 57-storey skyscraper in 19 days


యమాస్పీడుగా బిల్డింగ్ను కట్టినా ప్రతీరోజూ ఎన్ని అంతస్తులు కట్టగలం? మామూలుగా అయితే ఒకటి. కానీ ఈ ఫోటోలోని బిల్డింగ్ను రోజుకు మూడంతస్తుల చొప్పున పూర్తి చేశారు. కేవలం 19 పనిదినాల్లో స్టీలు, గాజు పలకలతో 57 అంతస్తుల అందాల భవంతిని కట్టేసింది 'ది బ్రాడ్ సస్టేనబుల్ బిల్డింగ్ కో' అనే సంస్థ. మధ్య చైనాల చాంగ్నా నగరంలో దీన్ని ఇటీవలే నిర్మించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement