ఫేస్బుక్లో రగడపై స్పందించిన కేఎఫ్సీ | customer not reacted even we consult: kfc | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో రగడపై స్పందించిన కేఎఫ్సీ

Published Wed, Jun 17 2015 1:50 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

ఫేస్బుక్లో రగడపై స్పందించిన కేఎఫ్సీ

ఫేస్బుక్లో రగడపై స్పందించిన కేఎఫ్సీ

కాలిఫోర్నియా: తమపై అనవసర అభాండాలు మోపుతున్నారని ప్రముఖ సంస్థ కేఎఫ్సీ ఆరోపించింది. ఫిర్యాదు చేసిన వ్యక్తిని కలిసేందుకు ప్రయత్నించినా అతడు మాట్లాడేందుకు నిరాకరించాడని పేర్కొంది. చికెన్ ఆర్డ్ ఇస్తే అందులో ఎలుక వచ్చిందంటూ కేఎఫ్సీపై ఆరోపణలు చేస్తూ ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో కేఎఫ్సీపై పలు రకాల విమర్శలు వచ్చాయి. వాటిని సీరియస్గా తీసుకున్న కేఎఫ్సీ ఎట్టకేలకు స్పందించింది. పోస్ట్ చేసిన వ్యక్తిని తాము కలిశామని, అయితే అతడు తమతో మాట్లాడలేదని, ప్రొడక్ట్ను పరీక్షలకు పంపుతామని అడిగినా అందుకు అతడు నిరాకరించడని వివరణ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement