నేపాల్ మాజీ ప్రధాని బాబు రామ్ భట్టారాయ్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు.
నేపాల్ మాజీ ప్రధాని బాబు రామ్ భట్టారాయ్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన తాను స్థాపిస్తున్న పార్టీని గురించి వివరించారు. తన పార్టీ పేరు'నయా శక్తి నేపాల్' గా తెలిపారు. ప్రజల అభ్యున్నతిని కోరుకునేవాడిగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు.