గే జంటలతో కొత్త సవాళ్లు: పోప్ | Gay couples are church's new educational challenge: Pope Francis | Sakshi
Sakshi News home page

గే జంటలతో కొత్త సవాళ్లు: పోప్

Published Mon, Jan 6 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Gay couples are church's new educational challenge: Pope Francis

 వాటికన్: ప్రస్తుత సమాజంలోని కొన్ని విభిన్నమైన నిజాలు కేథలిక్ సంఘానికి కొత్త సవాళ్లు విసురుతున్నాయని పోప్ ఫ్రాన్సిస్ భావిస్తున్నారు. ఇలాంటి పలు అభిప్రాయూలతో కూడిన పోప్ సందేశాలను లా సివిలిటా కాటోలికా పత్రిక ప్రచురించింది. ముఖ్యంగా గే జంటలతో పిల్లలు కలిసి నివసించడమనేది కేథలిక్ సంఘానికి విద్యాపరంగా, అన్నిటికీ మించి సువార్త ప్రకటన పరంగా.. కొత్త సవాలులా పరిణమిస్తోందని పోప్ చెప్పారు. ‘నా తల్లి స్నేహితురాలు నన్ను ఇష్టపడదు..’ అంటూ ఓ బాలిక తన టీచర్‌తో చెప్పుకున్న సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement