మగువ మెచ్చే వజ్రం.. | girls love all diamond | Sakshi
Sakshi News home page

మగువ మెచ్చే వజ్రం..

Published Wed, Aug 20 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

మగువ మెచ్చే వజ్రం..

మగువ మెచ్చే వజ్రం..

పింక్ కలరంటే అమ్మాయిలకు ఎంతి ష్టమో.. అలాంటిది అదే రంగులో ఉన్న వజ్రాన్ని వారు వదిలిపెడతారా.. మగువలు మెచ్చే వజ్రంగా చెబుతున్న ఈ 8.41 క్యారెట్ల పింక్ డైమండ్‌ను అక్టోబర్ 7న హాంగ్‌కాంగ్‌లో వేలం వేయనున్నారు. అంతకుముందు దీన్ని లండన్‌లో ప్రదర్శనకు పెడతారు. అరుదైనదిగా భావిస్తున్న ఈ గులాబీ రంగు వజ్రం రూ.100 కోట్లకు పైగానే పలుకుతుందని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement