సాక్షి, హైదరాబాద్ : వాళ్లబ్బాయికి నెలకు యాభైవేలు జీతమట అని నోరెళ్లబెట్టే రోజులు పోయాయి. భారత్‌లో నెలకు లక్షల్లో జీతమంటే తప్ప... పెద్దగా పట్టించుకోని రోజులొచ్చాయి. అమెరికాలో అయితే...చెప్పాల్సిన పనిలేదు. అక్కడి జాబ్ సెర్చ్ ఇంజన్ ‘ఇన్‌డీడ్’ ఈ మధ్య ఓ సర్వే చేసింది. ఏడాదికి లక్ష డాలర్లు (సుమారుగా రూ.65 లక్షలు) లేదా అంతకన్నా ఎక్కువ జీతమొచ్చే ఉద్యోగాల జాబితాను వెల్లడించింది. మెడికల్, టెక్ రంగాల్లో ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
ఆ వివరాలు మీ కోసం...
న్యూరాలజిస్ట్ | 1.41 కోట్లు |
సైకియాట్రిస్ట్ | 1.26 కోట్లు |
అనస్తీషియాలజిస్ట్ | 1.12 కోట్లు |
రేడియాలజిస్ట్ | 1.09 కోట్లు |
ఫిజీషియన్ | 1.07 కోట్లు |
డెంటిస్ట్ | 1.02 కోట్లు |
ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ | 95.69 లక్షలు |
సర్జన్ | 91.49 లక్షలు |
మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్ | 89.18 లక్షలు |
సేల్స్ వైస్ ప్రెసిడెంట్ | 88.18 లక్షలు |
డేటా సైంటిస్ట్ | 87.87 లక్షలు |
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ | 83.04 లక్షలు |
ఆండ్రాయిడ్ డెవలపర్ | 78.55 లక్షలు |
సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ | 77.79 లక్షలు |
ఫుల్‌స్టాక్ డెవలపర్ | 72.54 లక్షలు |
యాక్చువరీ | 72.39 లక్షలు |
ట్యాక్స్‌మేనేజర్ | 70.46 లక్షలు |
ఆర్కిటెక్ట్ | 67.58 లక్షలు |
నర్స్ ప్రాక్టీషనర్. | 67.03 లక్షలు |
Comments
Please login to add a commentAdd a comment