మిస్ వరల్డ్ అందాల పోటిలకు ముస్లీం నిరసనకారుల సెగ! | Indonesia moves Miss World final to Bali after protests | Sakshi
Sakshi News home page

మిస్ వరల్డ్ అందాల పోటిలకు ముస్లీం నిరసనకారుల సెగ!

Published Sat, Sep 7 2013 7:21 PM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

Indonesia moves Miss World final to Bali after protests

 
ముస్లీం ఆందోళన, నిరసనకారుల సెగలు మిస్ వరల్డ్ పోటీ నిర్వాహకులకు గట్టిగానే తగిలాయి. దాంతో మిస్ వరల్డ్ పోటీల వేదికను మార్చాల్సిన పరిస్థితి తప్పకపోవడంతో ఇండోనేషియాలోని బాలికి తరలించినట్టు నిర్వహకులు వెల్లడించారు. 
 
మిస్ వరల్డ్ అందాల పోటీలను నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు నిర్వహకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆదివారం నుంచి అందాల పోటీలు బాలిలో ప్రారంభం కానున్నాయి. వివిధ విభాగాల్లో పోటీలు జకర్తా పరిసర ప్రాంతాల్లో నిర్వహించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మిస్ వరల్డ్ ఆందాల ఫైనల్ పోటీ సెప్టెంబర్ 28 తేదిన జరుగుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement