కెన్యాలోని ఐసిన్యాలో అంబోస్లే జాతీయ పార్క్‌లో ఓ సింహం తప్పించుకుంది.
కెన్యా: కెన్యాలోని ఐసిన్యాలో అంబోస్లే జాతీయ పార్క్‌లో ఓ సింహం తప్పించుకుంది. పక్కనే ఉన్న జనావాసాలపై విరుచకపడింది. రెచ్చిపోయి కనిపించిన వారిపై తన వాడీయైన పంజాను విసిరింది. ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. దాన్ని బంధించాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు దాన్ని కాల్చి చంపేశారు. ఇటీవల జరిగిన ఆ సంఘటన తాలుకు చిత్రాలే ఇవీ..