అంతర్జాలంలో స్టార్ ఆటగాడి రాసలీలలు | Liverpool star Nathaniel Clyne calls in police after sex tape is leaked on the internet | Sakshi
Sakshi News home page

అంతర్జాలంలో స్టార్ ఆటగాడి రాసలీలలు

Published Mon, Jul 25 2016 12:02 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

అంతర్జాలంలో స్టార్ ఆటగాడి రాసలీలలు

అంతర్జాలంలో స్టార్ ఆటగాడి రాసలీలలు

లండన్: ఇంగ్లాండ్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు నాథనీల్ క్లైన్కు పెద్ద షాక్ ఎదురైంది. అంతర్జాలంలో హఠాత్తుగా తన లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియో ఒకటి దర్శనమివ్వడంతో ఈ 25 ఏళ్ల లివర్పూల్ ప్లేయర్ కంగుతిన్నాడు. దీనికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసునమోదు చేసిన పోలీసులు ఆ వీడియోను తొలగించే పనిలో పడ్డారు.

నథనీల్ క్లైన్ 2014లో తన లగ్జరీ అపార్ట్మెంట్లో ఓ మహిళతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో తన మిత్రుడు కూడా ఆ గదిలోనే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా అన్లైన్లో ప్రత్యక్షం కావడంతో అప్రమత్తమైన క్లైన్.. మెర్సీసైడ్ పోలీసులను ఆశ్రయించాడు. తన గౌరవానికి భంగం కలిగించేలా వీడియోను ఆన్లైన్లో ఉంచారని ఆయన మండిపడుతున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement