ఈ జింక చాలా తెలివైనది గురూ... | Male buck survives after shaking off five cheetahs in Kenya | Sakshi
Sakshi News home page

జింతాత చీతా చీతా.. జింతాతత...

Published Thu, Feb 20 2020 8:23 AM | Last Updated on Thu, Feb 20 2020 11:46 AM

Male buck survives after shaking off five cheetahs in Kenya - Sakshi

అటు ఒక్కటి కాదు రెండు కాదు... ఐదు చీతాలు.. ఇటేమో ఒక్కటే జింక. మామూలుగా అయితే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ మొత్తం వచ్చి మీద పడింది. అయితే.. ఈ జింక కాస్త తెలివైనది లాగుంది. టైమ్‌ కోసం వేచి చూసింది. చాన్స్‌ రాగానే...వెనక్కాళ్లతో డిష్యూం డిష్యూం అంటూ ఒక్కోదానికి జింతాత చితాచితా చేసి... రయ్యిమంటూ అక్కడ నుంచి పరుగులు తీసింది. కెన్యాలోని సలాయ్‌షో పార్కులో జరిగిన ఈ సన్నివేశాల్ని బ్రిటన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్‌ కెవిన్‌ క్లిక్‌ మనిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement