అతను డిస్నీ ‘ప్రిన్సెస్’ అయిపోయాడు! | Man transforms himself into Disney princesses with makeup skills | Sakshi
Sakshi News home page

అతను డిస్నీ ‘ప్రిన్సెస్’ అయిపోయాడు!

Published Fri, Jun 10 2016 7:53 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man transforms himself into Disney princesses with makeup skills

అమెరికాకు చెందిన 21 ఏళ్ల యువకుడు డిస్నీ  ప్రిన్సెస్ కావడానికి అమ్మాయి అవసరం లేదని నిరూపించాడు. స్వయంగా మేకప్ మేన్ అయిన రిచర్డ్ స్కాఫర్ నాలుగేళ్ల పాటు డిస్నీ ప్రిన్సెస్ లా డ్రెస్, మేకప్ చేసుకోవాలనే కలను నిజం చేసుకున్నాడు. డిస్నీ ప్రిన్సెస్ లా వివిధ రకాల్లో ఫోటోలకు ఫోజిచ్చి వాటిని ఇంటర్ నెట్ ఉంచాడు. అంతే, అవి వైరల్ అయిపోయాయి.

ప్రస్తుతం తాను రెండే రెండు గంటల్లో మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకుని ప్రిన్సెస్ లా కనిపిస్తానని చెబుతున్నాడు. చిన్నతనం నుంచి పాఠశాలలో మేకప్ కాంపిటీషన్లలో పాల్గొనేవాడినని తెలిపాడు. ఈ ఫోటోలనే గనక డిస్నీ సంస్థ దృష్టిలో పడితే రిచర్డ్ రొట్టే విరిగి నేతిలో పడ్డట్టే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement