ఎస్కలేటర్లో పడి.. | Man's leg cut off as Shanghai mall escalator collapses | Sakshi
Sakshi News home page

ఎస్కలేటర్లో పడి ..

Published Mon, Aug 3 2015 4:31 PM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

ఎస్కలేటర్లో  పడి..

ఎస్కలేటర్లో పడి..

షాంఘై:  చైనాలోని షాంఘై నగరంలో ఎస్కలేటర్  ప్రమాదం స్థానికులను భీతావహం సృష్టించింది.   స్థానిక షాపింగ్ మాల్లోని  ఎస్కలేటర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో ఎస్కలేటర్ను శుభ్రం చేస్తున్న 35 ఏళ్ల  జాంగ్  అందులో చిక్కుకుపోయాడు. అతని ఎడమకాలు మోకాలి కింది భాగం నుజ్జునుజ్జవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతణ్ని ఆసుపత్రిలో చేర్పించారు.  పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  ఈ ఘటనపై విచారణ చేపట్టామని షాంఘై అధికారులు   ప్రకటించారు. కాగా ఇటీవల  చైనాలో ఈ తరహా  ప్రమాదం ఇది  నాలుగవదని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement