
దీనికీ మెదడుంది..!
ఈ ‘లెగో మెషిన్’ రోబోకూ ఓ మెదడుంది. సొంతంగా అటూఇటూ తిరుగుతుంది. గోడను తాకగానే తిరిగి వెనక్కి లేదా పక్కకు మళ్లుతుంది.
డిజిటల్ జంతువును సృష్టించే ప్రాజెక్టు చేపట్టిన బ్రిటన్, అమెరి కా శాస్త్రవేత్తలు దీ నిలో అచ్చం ను లిపురుగు మెదడులా పనిచేసే ఓ ‘డిజిటల్ బ్రెయిన్’ను అమర్చారు!
సియానోరాబ్డైటిస్ ఎలిగెన్స్ అనే నులిపురుగు మెదడుకు నకలు(డిజిటల్ బ్రెయిన్)గా ఈ మెదడును తయా రు చేశారు. భవిష్యత్తులో మరింత క్లిష్టమైన మెదడును తయారు చేస్తే.. కృత్రిమ జంతువులనూ సృష్టించవచ్చని చెబుతున్నారు.