'మేం బ్రిటన్లోనే ఉంటాం' | Most scientists want Britain to stay in EU: Nature poll | Sakshi
Sakshi News home page

'మేం బ్రిటన్లోనే ఉంటాం'

Published Thu, Mar 31 2016 8:32 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

'మేం బ్రిటన్లోనే ఉంటాం'

'మేం బ్రిటన్లోనే ఉంటాం'

లండన్: నిత్యం పరిశోధనలతో బిజీబిజీగా ఉండే శాస్త్రవేత్తలు కూడా మంచి హాయినిచ్చే జీవితాన్ని కోరుకుంటారని ఈ విషయం గమనిస్తే అర్థమవుతుంది. పాశ్చాత్య శాస్త్రవేత్తలంతా కూడా యూరప్లోని బ్రిటన్నే ఎక్కువగా ఇష్టపడతారని, అక్కడ ఉండేందుకే మక్కువ చూపుతారని తమ మనసులో మాట చెప్పారు. దీంతో ఈ అంశంపై ఇప్పుడు ప్రధానమైన చర్చ మొదలైంది.

అంతేకాకుండా యూరప్, బ్రిటన్ విషయంలో ఈ ఏడాది జూన్ 23న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. యూరప్నుంచి ఒక వేళ బ్రిటన్ పూర్తిగా విడిపోయే ఆలోచన చేస్తే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ కారణంగానే శాస్త్రవేత్తలు బ్రిటన్తోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు భావిస్తున్నారు. మొత్తం 2000 మంది శాస్త్రవేత్తలను ప్రశ్నించగా అందులో దాదాపు 80శాతంమంది బ్రిటన్కు అనుకూలంగా ఓటేశారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement