చంద్రుడి మీద నడిచేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త అంతరిక్ష సూటును తయారుచేసింది. ఎక్స్‌ట్రావెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ (ఎక్స్‌ఈఎమ్‌యూ)గా పిలిచే దీని ఫొటోను బుధవారం విడుదల చేసింది. ఇది అచ్చం మానవుడి శరీరంలా కనిపించే చిన్న అంతరిక్ష వాహనం.
Published Thu, Oct 17 2019 2:34 AM | Last Updated on Thu, Oct 17 2019 2:34 AM
చంద్రుడి మీద నడిచేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త అంతరిక్ష సూటును తయారుచేసింది. ఎక్స్‌ట్రావెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ (ఎక్స్‌ఈఎమ్‌యూ)గా పిలిచే దీని ఫొటోను బుధవారం విడుదల చేసింది. ఇది అచ్చం మానవుడి శరీరంలా కనిపించే చిన్న అంతరిక్ష వాహనం.
Comments
Please login to add a commentAdd a comment