ఝంపా లాహిరికి అమెరికా పురస్కారం | Obama to present National Humanities Medal to Jhumpa Lahiri | Sakshi
Sakshi News home page

ఝంపా లాహిరికి అమెరికా పురస్కారం

Published Sat, Sep 5 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

ఝంపా లాహిరికి అమెరికా పురస్కారం

ఝంపా లాహిరికి అమెరికా పురస్కారం

వాషింగ్టన్: పులిట్జర్ అవార్డు విజేత అయిన భారతీయ అమెరికన్ ఝంపా లాహిరి 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అమెరికా జాతీయ హ్యూమనిటీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ నెల పదిన వైట్‌హౌస్‌లో  అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆమెకు అవార్డు ఇస్తారు. మానవ సంబంధాలను అద్భుతరీతిలో ఆవిష్కరించినందుకుగాను ఈ అవార్డుకు ఆమెను ఎంపిక చేసినట్టు వైట్‌హౌస్  తెలిపింది. తన సృజనాత్మక రచనల ద్వారా ఆమె భారతీయ అమెరికన్‌ల అనుభవాలను అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement