ఫేస్‌బుక్‌లో నిజాలు తక్కువే | Only 1 In 5 People Truthful On Facebook, Study Finds | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో నిజాలు తక్కువే

Published Thu, Apr 7 2016 9:18 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌లో నిజాలు తక్కువే - Sakshi

ఫేస్‌బుక్‌లో నిజాలు తక్కువే

లండన్/న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ యూజర్లలో 80 శాతం మంది ఎదో ఓ విషయంలో అబద్ధం చెబుతుంటారని  సర్వేలో తేలింది. కేవలం 20 శాతం మందే తమ గురించి సామాజిక మాధ్యమాల్లో అన్నీ నిజాలు చె ప్పుకుంటున్నారని వెల్లడైండి.

లండన్‌లోని కస్టర్డ్ అనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ 2000 మంది బ్రిటిషర్లపై ఈ పరిశోధన జరిపింది.ఎక్కువమంది వినియోగదారులు ఆసక్తికర అంశాలనే షేర్ చేస్తున్నారు. ఆడవారితో పోల్చితే మగవారు  ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement