న్యూఢిల్లీ: ప్రమాదవ శాత్తూ తమ భూభాగంలోకి ప్రవేశించిన భారత జవాన్‌ను పాకిస్థాన్ సురక్షితంగా అప్పగించింది. సత్యశీల్ యాదవ్ అనే బీఎస్ఎఫ్ జవాన్ చీనాబ్ నదిలో కొట్టుకుపోయి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కాడు.
జమ్మూలోని ఆర్ ఎస్ పురా సెక్టార్‌లోని జీరో లైన్ వద్ద పాక్ సైనికాధికారులు సత్యశీల్ను బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. సత్యశీల్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాడని బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు.
భారత్ జవాన్‌ను అప్పగించిన పాకిస్థాన్ సైన్యం
Published Fri, Aug 8 2014 6:05 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement