జెరూసలెం: బైబిల్‌లోని చాలా రచనలు 600 బీసీలో యూదుల సామ్రాజ్యం సమయంలోనే రచించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. టెల్ ఆవివ్ యూనివర్సిటీ పురావస్తు శాఖ ప్రొఫెసర్ ఇజ్రాయెల్ ఫిన్కెల్‌స్టైన్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం చేసింది.
మృత సముద్రానికి పశ్చిమాన ఉన్న ‘అరద్ ఎడారి కోట’లోని 16 శాసనాలను విశ్లేషించిన అనంతరం ఈ విషయాలను వెల్లడించింది.
600 బీసీలోనే బైబిల్ రచనలు ప్రారంభం
Published Wed, Apr 13 2016 10:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM
Advertisement