విమాన పైలెట్లు, క్యాబిన్ సిబ్బందికి చర్మ కేన్సర్!
వాషింగ్టన్: విమాన పైలెట్లతోపాటు క్యాబిన్‌లలో పని చేస్తున్న సిబ్బందిలో చర్మ కేన్సర్ ఎక్కువగా వస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. సాధారణ ప్రజలతో పోలిస్తే.. వీరిలో చర్మ కేన్సర్ లక్షణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
అల్ట్రా వైలెట్ కిరణాలు, కాస్మిక్ రేడియేషన్లే దీనికి ప్రధాన కారణమని అధ్యయనం తెలిపింది. అనేక అధ్యయనాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
**