కేరళను ఆదుకోండి: పోప్‌ | Pope appeals to international community to help flood victims in Kerala | Sakshi
Sakshi News home page

కేరళను ఆదుకోండి: పోప్‌

Published Mon, Aug 20 2018 5:02 AM | Last Updated on Mon, Aug 20 2018 5:02 AM

Pope appeals to international community to help flood victims in Kerala - Sakshi

వాటికన్‌ సిటీ: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళను ఆదుకోవాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. వరద బాధితుల కోసం ఆయన ఆదివారం సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ వద్ద ప్రార్థనలు నిర్వహించారని వాటికన్‌ న్యూస్‌ పేర్కొంది. ‘కేరâý  ప్రజల్ని ఆదుకోనేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి’ అని ఆయన కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement